2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న చంద్రబాబు..! 9 d ago
ఏపీ: స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ను శుక్రవారం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కలెక్టర్లు, ఎస్పీలు, కార్యదర్శులు హాజరుకానున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బందర్ రోడ్ లో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.